HNK: నడికూడ మండలం పులిగిల్ల గ్రామ సర్పంచ్ ఇనుగాల పద్మ ఐలయ్య బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సమక్షంలో బుధవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. గ్రామాభివృద్ధికి పాటుపడాలని కోరారు.
తెలంగాణ
పులిగిల్ల సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక


