MHBD: జిల్లాలో రీ-సర్వేకు ఎంపికైన 70 గ్రామాల్లో సర్వేను పకడ్బందీగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. తొర్రూరు మండలం జమిస్తాన్‌పురంలో జరుగుతున్న రీ-సర్వేను బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు 190 ఎకరాల పట్టా భూముల సర్వే పూర్తయిందని అధికారులు తెలిపారు.
తెలంగాణ
రీ-సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్


