KKD: అన్నవరం సత్యదేవుని దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశం ఈఓ చక్రధరరావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీ దృష్ట్యా సుమారు 1,200 అడుగుల పొడవున స్టెయిన్‌లెస్ స్టీల్ క్యూలైన్ల ఏర్పాటుకు టెండర్‌కు ఆమోదం తెలిపారు. 20 తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటుకు రూ.5.50 లక్షల అంచనాలను ఆమోదించారు.
ఆంధ్రప్రదేశ్
'అన్నవరంలో కార్తీక మాస ఏర్పాట్లకు ఆమోదం'


