SRD: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే ప్రజలు, ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛ లభించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వెయ్యి రోజుల్లో సాధించిన అభివృద్ధిని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి వేడుకలు చేయాలన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటూ బీఆర్‌ఎస్ నేతలు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ
ప్రజాపాలనలోనే అందరికీ స్వేచ్ఛ: జగ్గారెడ్డి


