MBNR: జడ్చర్ల మండలం ఖానాపూర్‌లో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. భూముల రీసర్వే పనులను పరిశీలించి గ్రామస్థులు సహకరించాలని కోరారు. స్థానిక పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో విద్యుత్, లైటింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
ఖానాపూర్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు


