NZB: గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సీపీ పి. సాయి చైతన్య సూచించారు. మండపాలకు అనుమతులు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్, విద్యుత్, శబ్ద నియమాలు పాటించాలని తెలిపారు. నిమజ్జనంలో సంయమనం పాటించాలని, వదంతులను నమ్మవద్దని సూచించారు.
తెలంగాణ
'గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి'


