ICC తాజాగా పురుషుల టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రిషభ్ పంత్ 7వ స్థానంలో కొనసాగుతుండగా, శుభ్‌మన్ గిల్ రెండు స్థానాలు దిగజారి 9వ స్థానానికి పడిపోయాడు. తొలి స్థానంలో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ నిలిచాడు. ఇక టెస్ట్ బౌలర్ల జాబితాలో బుమ్రా 3వ స్థానంలో ఉండగా, మిచెల్ స్టార్క్(AUS) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
క్రీడలు
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల


