హైదరాబాద్: 28°C
క్రీడలు

చైనా మాస్టర్స్ టోర్నీ.. లక్ష్యసేన్ ఓటమి

చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌కు తొలి రౌండ్లలోనే భారీ షాక్ తగిలింది. కెనడా ఆటగాడు విక్టోర్ లాయ్ చేతిలో 14-21, 7-21 తేడాతో లక్ష్యసేన్ ఘోర పరాజయం పాలై టోర్నమెంట్ నుండి నిష్క్రమించాడు. మరో భారత సీనియర్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ చైనీస్ తైపీకి చెందిన చి యు జెన్‌పై 21-16, 21-15 తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించాడు.