హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆస్పత్రి పాలైన బాబర్‌ ఆజం!

తీవ్ర జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అయితే, బాబర్ పూర్తిగా కోలుకుంటున్నాడని, రాబోయే మూడో టెస్టు మ్యాచ్ ఆడతాడని పాక్ టీమ్ మేనేజర్ నవీద్ అక్రమ్ స్పష్టం చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని బాబర్ స్వయంగా తెలిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.