కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)-2026లో బార్బడోస్ ట్రైడెంట్స్ తరఫున ఆడుతున్న సౌతాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్ 57 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 106 పరుగులు చేసి అజేయ శతకంతో చెలరేగాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీల రికార్డులో వార్నర్, కోహ్లీ సరసన డికాక్ నిలవగా, క్రిస్ గేల్ (22) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
క్రీడలు
కోహ్లి రికార్డ్‌ను సమం చేసిన డికాక్


