JN: బచ్చన్నపేట మండలం గంగాపూర్ గ్రామ పాఠశాల ఆవరణలో భారీ చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించాలని గత 15 రోజులుగా పాఠశాల యాజమాన్యం, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
పాఠశాలలో విరిగిపడ్డ భారీ చెట్ల కొమ్మలు


