హైదరాబాద్: 28°C
తెలంగాణ

L-34, L-35 ఎత్తిపోతల పథకాలను ఆన్ చేయాలి

SRPT: నడిగూడెం మండల పరిధిలోని L-34, 35 ఎత్తిపోతల పథకాలను తక్షణమే ఆన్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పథకాలు నిలిచిపోవడంతో సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి, పంటలకు అవసరమైన సాగునీరు అందించాలని కోరుతున్నారు. ప్రభుత్వం రైతుల సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.