హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమించేది లేదు'

KMR: కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమించేది లేదని టీఆర్​ఎస్ పార్టీ ఆర్మూర్​ నియోజకవర్గ అధ్యక్షుడు నవీన్​ రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి అక్రమాలు ప్రజలందరికీ తెలుసన్నారు. బస్వాపూర్​ క్వారీలో జరిగిన అక్రమాలు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదన్నారు. ఇన్నాళ్లు ప్రజలను మోసం చేస్తూ వస్తున్న ప్రశాంత్​రెడ్డి ఆటలు ఇక సాగవన్నారు.