హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్‌ఎస్‌ నేతలపై కాంగ్రెస్‌ విమర్శలు

SDPT: అధికారం కోల్పోయిన తర్వాత BRS నాయకులకు మతి భ్రమించిందని కాంగ్రెస్‌ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్‌ విమర్శించారు. బుధవారం సిద్దిపేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెయ్యి రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు, పథకాలను అమలు చేశామని తెలిపారు. రాజకీయ ఉనికి కోల్పోతామనే భయంతోనే బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు.