హైదరాబాద్: 28°C
తెలంగాణ

RTC సమస్యలపై SWF రాజీలేని పోరాటం: రవీందర్ రెడ్డి

ADB: RTC సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని SWF రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని సుందరయ్య భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారుల వేధింపులు, ప్రైవేట్ విద్యుత్ బస్సులు, RTC ఆస్తుల మళ్లింపును తీవ్రంగా ఖండించారు. కార్మికుల సంక్షేమం కోసం రాబోయే ఎన్నికల్లో SWFను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.