PDPL: రామగుండం ప్రాంతంలో ఇవాళ కలెక్టర్ శ్రీ హర్ష సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు పాఠశాలలు, అల్లూరు యూపీహెచ్‌సీ, లక్ష్మీపురం- వీర్లపల్లి రహదారి నిర్మాణ పనులు పరిశీలించారు. పాఠశాలల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, రహదారి పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
రామగుండంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన


