MDK: నర్సాపూర్ మండలంలో ఓ బాలుడిని అనధికారికంగా దత్తత తీసుకుని చదువు మాన్పించి పనిలో పెట్టుకున్న ఘటనపై అధికారులు విచారణ చేపట్టనున్నారు. గతంలో బాలుడిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినప్పటికీ, ప్రస్తుతం మళ్లీ సదరు వ్యక్తి వద్దే ఉంటున్నట్లు సమాచారం. దీనిపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా బాల సంరక్షణ అధికారి ఉప్పలయ్య తెలిపారు.
తెలంగాణ
అనధికారిక దత్తతపై పునర్విచారణ


