కృష్ణా: మచిలీపట్నంలో వైఎస్సార్ విగ్రహానికి వైసీపీ ఇంఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి బుధవారం నివాళులర్పించారు. వైఎస్సార్ లేని లోటు ప్రతి వర్గానికి ఇప్పుడు తెలుస్తోందని ఆయన అన్నారు. అప్పుడెప్పుడో చంద్రబాబు వస్తే కరువు వస్తుంది, వర్షాలు పడవు అని వినేవాళ్ళమని, ఇప్పుడు అదే పరిస్థితిని తాము చూస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు నీరు అందని పరిస్థితి ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'వైఎస్సార్ లేని లోటు ప్రతి వర్గానికి తెలుస్తోంది'


