హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉరుకుందకు 25 ప్రత్యేక బస్సులు

KRNL: ఉరుకుంద ఈరన్నస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఎమ్మిగనూరు నుంచి 25 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ మద్దిలేటి నాయుడు బుధవారం తెలిపారు. శ్రావణమాసం నాలుగో గురువారం రద్దీ దృష్ట్యా ఈ సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.