JN: నర్మెట్ట మండలం మచ్చుపహాడ్‌లోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆకస్మికంగా సందర్శించారు. విద్యాబోధన, మౌలిక వసతులు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాస సామర్థ్యాన్ని పరీక్షించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
స్కూల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ


