MBNR: జడ్చర్ల పరిధిలోని పోచమ్మబండ తండా మినీ గిరిజన గురుకుల పాఠశాలను డీఆర్డీవో నర్సింహులు సందర్శించారు. అక్కడ జరుగుతున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలు, డ్రెస్సుల పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
గురుకుల పాఠశాలను పరిశీలించిన డీఆర్డీవో


