హైదరాబాద్: 28°C
తెలంగాణ

420 అడుగుల భారీ ఫ్లెక్సీతో నిరసన!

NZB: ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పిలుపు మేరకు బాల్కొండలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. కాంగ్రెస్ బకాయిలపై సెప్టెంబర్ 6-8 వరకు ఇంటింటికీ బాకీ కార్డులు పంపిణీ చేస్తామన్నారు.