NRML: ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్ మండలాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 6 కేసులు నమోదు చేసి 7 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 32 లీటర్ల ఐడీ మద్యం, 20 కిలోల నల్లబెల్లం, 3 కిలోల పటిక, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రంగస్వామి హెచ్చరించారు.
తెలంగాణ
అక్రమ ఐడీ మద్యంపై ఎక్సైజ్ దాడులు


