హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంట్లో చోరీ.. ఇద్దరు నిందితుల అరెస్ట్‌

MLG: వెంకటాపురం మండలంలో ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2025 ఏప్రిల్‌లో సంక హేమచంద్ర తాళం వేసిన ఇంట్లో బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేసినట్లు తెలిపారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద బంగారం, రూ.50 వేల విలువైన వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.