WGL: పర్వతగిరి సీఐగా ఆర్. సంతోష్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన సీఐల బదిలీల్లో ఆత్మకూరు సర్కిల్‌లో పనిచేస్తున్న సంతోష్ పర్వతగిరి సర్కిల్‌కు బదిలీ అయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ రాజగోపాల్ టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన సీఐని ఎస్సైలు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ
పర్వతగిరి సీఐగా సంతోష్ బాధ్యతలు


