MLG: గోవిందరావుపేట మండలం కోయగూడెంలో పీపుల్స్ చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాఠశాలను మంత్రి సీతక్క బుధవారం ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల్లో పేద విద్యార్థుల కోసం సంస్థ చేస్తున్న సేవలను ఆమె అభినందించారు. విద్య అందించేందుకు పాఠశాల ఏర్పాటు చేయడం సంతోషకరమని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
కోయగూడెంలో పాఠశాలను ప్రారంభించిన సీతక్క


