HNK: హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ సెక్యూరిటీ ఏజెన్సీ కాంట్రాక్టును ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఏజెన్సీకి ఇవ్వొద్దని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేయూ వైస్ ఛాన్సలర్ ప్రతాపరెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. తెలంగాణకు చెందిన ఏజెన్సీకి కాంట్రాక్టు కేటాయించి స్థానికులకు ఉపాధి కల్పించాలని కోరారు.
తెలంగాణ
'ఆంధ్ర ఏజెన్సీకి కాంట్రాక్టు ఇవ్వొద్దు'


