హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ

BHPL: మహాముత్తారం మండల కేంద్రానికి చెందిన మాడం సంధ్యకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు బుధవారం భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కొండగొర్ల బాపు, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు జాడి రాజయ్య పాల్గొన్నారు. అర్హులైన పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని వారు తెలిపారు.