హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోడల్ స్కూల్ హాస్టల్లో వంట మనిషి పోస్టు ఖాళీ

NZB: జక్రాన్ పల్లి మండలంలోని మోడల్ స్కూల్ హాస్టల్లో వంట మనిషి పోస్టు ఖాళీగా ఉందని మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. పదో తరగతి అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 3 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు హాస్టల్ వార్డెన్‌ను సంప్రదించాలన్నారు.