హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

KMR: విద్యార్థులకు రావలసిన పెండింగ్ ఉపకార వేతనాలు ఫీజు రీయింబర్స్‌మెంట్  వెంటనే చెల్లించాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రతినిధి రవీందర్ డిమాండ్ చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. విద్యార్థులకు రావాల్సిన రూ.15 వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు.