SRPT: గ్రామంలోని ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటి కాపాడే బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని నడిగూడెం గ్రామ సర్పంచి దున్నా శ్రీనివాస్ కోరారు. నడిగూడెం నర్సరీ నందు పెంచిన మొక్కలను బుధవారం గ్రామంలో ప్రజలకు అందించారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుకునే బాధ్యత తీసుకొని హరిత గ్రామంగా పేరు వచ్చేందుకు గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరారు.
తెలంగాణ
'ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలి'


