NLG: దేవరకొండ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ను క్లబ్ మెంబర్స్ ఆహ్వాన పత్రికను అందజేశారు. బుధవారం మార్కెట్ యార్డ్‌లో క్లబ్ అధ్యక్షుడు జంతుక లింగం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిశారు., సెప్టెంబరు 5న ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ప్రెస్ క్లబ్ కార్యాలయ ప్రారంభానికి రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం


