ADB: ఆదిలాబాద్ బస్టాండ్‌లో పిక్‌పాకెట్‌కు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన నిందితుడు సుమిత్ మాంకర్‌ను స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ నగేష్ చాకచక్యంగా పట్టుకున్నాడు. ఈ మేరకు నగేష్‌ను SP అఖిల్ మహాజన్ అభినందించి ప్రశంసా పత్రంతోపాటు నగదు రివార్డు అందజేశారు. నేర నియంత్రణలో ప్రతిభ కనబరిచే సిబ్బందిని గుర్తించి అవార్డులు అందజేస్తామని SP తెలిపారు.
తెలంగాణ
కానిస్టేబుల్‌కు ఎస్పీ అభినందన


