HNK: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల అమలును డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ చేపట్టిన నిరసన ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాలసముద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన ర్యాలీని నక్కలగుట్ట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ
దాస్యం వినయ్ భాస్కర్ అరెస్ట్


