హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలు

WNP: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కోఆర్డినేటర్‌ ముకుంద నాయుడు ఆధ్వర్యంలో హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం బైక్‌ ర్యాలీ చేపట్టారు. జనసేన కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించడంతో పాటు యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు వీక్షించారు.