హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు పనుల పరిశీలన

MDK: రామాయంపేటలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు పనులను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మెదక్ జిల్లా అధ్యక్షుడు గుండా ఎల్లం పరిశీలించారు. పట్టణ అభివృద్ధికి నిధులిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో గద్దర్, వెంకటస్వామి విగ్రహాలు నెలకొల్పాలని కోరారు. ఇందులో మల్లేశం, శంకర్ తదితరులు పాల్గొన్నారు.