MNCL: రైతుల పట్టా భూములను నిషేదిత 22ఏ జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ మంచిర్యాల బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రేపు (సెప్టెంబర్ 3) బెల్లంపల్లి చౌరస్తాలో మహా ధర్నా నిర్వహించనున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జిల్లా నాయకులు, కార్యకర్తలు, బాధితులు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని వారు కోరారు.
తెలంగాణ
రేపు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా


