హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలల బలోపేతానికి చర్యలు: MLA

NGKL: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. క్యాంప్ కార్యాలయంలో ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, గురుకులాల ప్రిన్సిపాళ్లతో సమీక్ష నిర్వహించారు. అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, తాగునీరు తదితర సమస్యలను గుర్తించి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు.