హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముత్యాలమ్మను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

MHBD: పట్టణంలోని ముత్యాలమ్మ గుడిలో మాజీ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ దంపతులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని, నియోజకవర్గ ప్రజలపై తల్లి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం పొట్టేలు సమర్పించి, నాయకులు, కార్యకర్తలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.