NRML: రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ TPCC పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ భారీ ధర్నా చేపట్టారు. నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాల కక్షసాధింపు చర్యలకు ఈ చర్య నిదర్శనమని తీవ్రంగా విమర్శించారు.
తెలంగాణ
రాహుల్ గాంధీపై కేసు.. కక్ష సాధింపు చర్య: ఎమ్మెల్యే


