హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేజీబీవీలో ఉద్యోగ అవకాశం

MDK: రామాయంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అతిథి పీజీటీ భౌతికశాస్త్రం పోస్టు ఖాళీగా ఉన్నట్లు ప్రత్యేక అధికారి కె.అనురాధ తెలిపారు. ఎం.పీ.సీ. భౌతికశాస్త్రంలో అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 4న కేజీబీవీలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.