హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేజీబీవీని సందర్శించిన ఎంఈఓ

WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం ఎంఈఓ భిక్షపతి, కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్‌ నవీన్‌కుమార్‌ సందర్శించి తనిఖీ చేశారు. తరగతి గది బోధన, విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించారు. వంటశాల, భోజన పదార్థాలు, ఉపాధ్యాయుల డైరీలు, రిజిస్టర్లను తనిఖీ చేసి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.