BPT: చీరాల మార్కెట్‌లో డజన్ నిమ్మకాయల ధర రూ.100 నుండి రూ.120 వరకు పలుకుతున్నాయి. దీంతో వినియోగదారులు కొనుగోలు చేయలేక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సరిపడా వర్షాలు కురవకపోవడం వల్ల నిమ్మ తోటల్లో దిగుబడి గణనీయంగా తగ్గడంతో ఈ పరిస్థితి వచ్చినట్టు రైతులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
భగ్గుమంటున్న నిమ్మకాయలు


