KMM: జిల్లాలో గతంలో ఒక మంత్రిగా తాను చేసిన పనిని ముగ్గురు మంత్రులు ఉండి కూడా చేయలేకపోతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఖమ్మం సమగ్రాభివృద్ధికి కేసీఆర్ కృషి చేశారని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయకుండా రైతాంగానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ
ముగ్గురు మంత్రులపై పువ్వాడ అజయ్ ఫైర్


