హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్యారంటీల అమలు ఎక్కడ?: ఎమ్మెల్యే

JN: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినా ఆరు గ్యారంటీల అమలు పూర్తిగా కనిపించడం లేదని జనగామ ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రజలంతా కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ఆయన తిరిగి సీఎం కావడం ఖాయమన్నారు.