MHBD: బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సురేష్ నాయక్ బుధవారం డీఈఓ సత్యనారాయణమూర్తిని కలిశారు. స్థానిక కంకరబోర్డు జడ్పీహెచ్‌ఎస్‌కు ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని, మధ్యాహ్న భోజన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
కంకరబోర్డు ZPHS సమస్యలపై వినతి


