హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సమీక్ష

MDK: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కేసుల పురోగతిపై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మెదక్ కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయన, సమావేశ మందిరంలో అధికారులతో మాట్లాడారు. బాధితులకు వేగంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.