MDK: మనోహరాబాద్ గ్రామపంచాయతీలో వికసిత్ భారత్ గ్రామ్ రోజ్‌గార్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) కింద చేపట్టాల్సిన ఉపాధి పనుల గుర్తింపుపై గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ అనూష భాస్కర్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన సభలో కూలీలకు కల్పించనున్న పనుల వివరాలను ఏపీవో ఆదినారాయణ వివరించారు. వీబీ-జీ రామ్-జి పథకం నిబంధనల మేరకు పనులు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
ఉపాధి పనుల గుర్తింపుపై గ్రామసభ


