హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్‌ఐఆర్‌పై కలెక్టర్‌ కీలక ఆదేశాలు

JN: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. బుధవారం రఘునాథపల్లి మండలం గిద్దెబండ తండా, నర్మెట్ట మండలం బొమ్మకూర్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.