NGKL: నడిగడ్డ MPUPS పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ కుమార్ సందర్శించారు. పాఠశాలలో అమలవుతున్న FLN కార్యక్రమాలను పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన లోటుపాట్లను గుర్తించి చేపడుతున్న రెమిడియేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి అదనపు అభ్యాసం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
తెలంగాణ
నడిగడ్డ పాఠశాలను సందర్శించిన DEO


